Flash: నేడు స్టార్ హీరోతో జేపీ నడ్డా భేటీ

0
82

మొన్న అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్ భేటీ ఎంత చర్చనీయాంశం అయిందో తెలిసిన విషయమే. ఇక తాజాగా ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభ నేడు హన్మకొండలోని ఆర్ట్స్ కళాశాలలో జరగనుంది. ఈ సమావేశానికి జేపీ నడ్డా హాజరుకానున్నారు. అయితే హీరో నితిన్ ను నోవాటెల్ హోటల్ కు రావాలని ఆహ్వానించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.