వర్మ సినిమాకు వైసీపీ ఎన్ని కోట్లు ఇచ్చిందో తెలుసా తెలిస్తే షాక్…

వర్మ సినిమాకు వైసీపీ ఎన్ని కోట్లు ఇచ్చిందో తెలుసా తెలిస్తే షాక్...

0
107

సంచలనాల దర్శకుడు రాంగోపాల్ వర్మ డైరెక్షంలో తెరకెక్కుతున్న చిత్రం అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు… గతంలో ఈ చిత్రానికి కమ్మరాజ్యంలో కడప రెడ్లు అనే టైటిల్ ను ఫిక్స్ చేసినప్పటికీ కొన్ని పరిస్థితుల వలన ఈ సినిమాకు అమ్మరాజ్యంలో కడప బిడ్డలు అని మార్చారు…

అయితే సినిమాపై ప్రజాశాంతి పార్టీ అధినేత క్రైస్తవ మతబోదస్తుడు కేఏ పాల్ మరో సారి సంచలన వ్యాఖ్యాలు చేశారు… ఈ సినిమా నిర్మాణానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు 50కోట్లు ఇచ్చి ఉంటుందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు… అందుకే వర్మ ముఖ్యమంత్రిని రాజుగా చూపించి ప్రతిపక్ష పార్టీలను జోకర్లుగా చూపిస్తున్నారని ఆయన మండిపడ్డారు…

సెన్సార్ బోర్డు అభ్యంతరం తెలిపిన సినిమాకు టైటిల్ మార్చి రివ్యూకు తీసుకువెళ్లారని ఆయన ఆరోపించారు… ఆ కమిటీలో ఉన్నది జీవితా రాజశేఖర్ అని అన్నారు… వీరుకూడా డబ్బులకు అమ్ముడు పోయి ఉంటారని తెలిపారు కేఏ పాల్…