Flash: సీఎం కేసీఆర్ పై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు

0
76

సీఎం కేసీఆర్ పై కేఏ పాల్ తీవ్రంగా మండిపడ్డారు. కేసీఆర్ ది అంత అవినీతి పాలనని, సీఎం అరెస్ట్ కావడం ఖాయమని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఏడేళ్లలో 8 లక్షల కోట్ల సొమ్ము ఏమైందో కేసీఆర్ చెప్పాలని ప్రశ్నించారు. తెలంగాణలో కేసీఆర్ ముక్త్ పాలన రావాలని పిలుపునిచ్చాడు. అంతేకాకుండా బంగారు తెలంగాణగా మారుస్తానని ప్రజలకు మాయ మాటలు చెప్పాడని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసాడు. వచ్చే ఎన్నికల్లో ఘోర పరాభవం చెందుతాడని గట్టిగా వాదించాడు. కనీసం 30 సీట్లు కూడా పొందడని  తెలిపాడు.