కన్నా లక్ష్మీనారాయణ చంద్రబాబు కోవర్టు

-

ఎల్లో మీడియాపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నిప్పులు చెరిగారు.. ఈమేరకు ట్వీట్ కూడా చేశారు… అలాగే చంద్రబాబు నాయుడు పై బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణపై కూడా రెచ్చిపోయారు ఆయన… ఏంటి సంక్షేమ పథకాలను మాయామశ్చింద్రాలంటావా? మా పార్టీ కార్యకర్తలకు భరోసా ఇవ్వడం కూడా నేరమా! సోషల్ మీడియాలో పోస్టులు పెడితే డబ్బులిస్తానని మీ చంద్రబాబు అన్నప్పుడు ఈ నీతులు ఏమైపోయాయి దేశంలోనే డర్టీయెస్ట్ పొలిటీషియన్ గురించి నీ చెత్త పలుకులో ఎప్పుడైనా రాశావా అని ప్రశ్నించారు..

- Advertisement -

నీ విషపు రాతల కనికట్టు ప్రజలకు తెలిసిపోయింది… అధికారంలో ఉన్నా – ప్రతిపక్షంలో ఉన్నా జగన్ నీ టార్గెట్. ఆరోగ్యశ్రీని విస్తరించినా, అమ్మఒడి పెట్టినా పొర్లి పొర్లి ఏడుస్తావ్! ఫ్రస్ట్రేషన్ పీక్స్ కు వెళ్తే కరోనా టైంలో కష్టమే అని అన్నారు…

కన్నా లక్ష్మీనారయణ చంద్రబాబు కోవర్టు అని మళ్ళీ స్పష్టమైంది.
సొంత పార్టీ అభిప్రాయానికి వ్యతిరేకంగా చంద్రబాబుకి అనుకూలంగా రాజధాని బిల్లు ఆమోదించవద్దని గవర్నర్ కు లేఖ రాసారు. దీనితో పార్టీ అధిష్టానం ఆగ్రహానికి కూడా గురయ్యాడు.ఇంకా ఎన్నాళ్ళు ఈ ముసుగు కన్నా?

బుతో భౌతిక దూరం పాటించాలని రాష్ట్ర బీజేపీకి జాతీయ నాయకత్వం హెచ్చరించినా టీడీపీ లైన్ లోనే లేఖలు రాస్తున్నారు… కరోనా టైంలోనైనా సోషల్ డిస్టెన్స్ పాటించకపోతే ఎలా కన్నా? బీజేపీ స్టేట్ ఇంచార్జి కూడా రాజధానులు రాష్ట్ర ప్రభుత్వ ఇష్టం అన్నారుగా కన్నా. ఓహో ఇదంతా నీ పచ్చ స్వామి భక్తినా?

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Annamalai | నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష రేసులో లేను -అన్నామలై

తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కే అన్నామలై(Annamalai) సంచలన ప్రకటన చేశారు. తాను...

CMRL Case | చిక్కుల్లో కేరళ సీఎం కూతురు… పదేళ్లు జైలు శిక్ష తప్పదా?

CMRL Case | కేరళ సీఎం పినరై విజయన్(Pinarayi Vijayan) కూతురు...