ప్రజాశాంతి అధ్యక్షుడు ka పాల్ పై నాన్ బెయిలబుల్ వారెంటీ జారీ చేసింది న్యాయ స్థానం. తన సోదరుడు డేవిడ్ రాజు హత్య కేసులో ka పాల్ నిందితుడిగా ఉన్నారు.. ఈ కేసు విచారణకు మిగితా నిందితులు హాజరైనప్పటికీ పాల్ మాత్రం హాజరు కాలేదు… దింతో మహబూబ్ నగర్ న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారెంటీ చేసింది.. కాగా గత ఎన్నికల్లో అయన తొలిసారి పోటీ చేసిన సంగతి తెలిసిందే… ఆ ఎన్నికల్లో పాల్ కు కేవలం 400 పైచిలుకు ఓట్లు మాత్రమే వచ్చాయి… అంతేకాదు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని దెబ్బ తీసేందుకు ప్రజాశాంతి పార్టీ తరపున ఒకే పేరు వచ్చేలా తన అభ్యర్థులను పోటీకి దించారు… కానీ ప్రజలు మాత్రం వైసీపీ కే పట్టం కట్టారు…
ఏపీ పార్టీ అధ్యక్షుడుకి నాన్ బెయిల్
ఏపీ పార్టీ అధ్యక్షుడుకి నాన్ బెయిల్