Breaking News- టీఆర్ఎస్ పార్టీకి కరీంనగర్ కార్పోరేటర్ షాక్

Karimnagar corporator shock to TRS party

0
89

తెలంగాణ: కరీంనగర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి ఆ పార్టీ కార్పోరేటర్, మాజీ మేయర్ సర్థార్ రవీందర్ సింగ్ షాక్ ఇచ్చారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఆయన నామినేషన్ వేశారు. దీంతో అధికార పార్టీ నేతల్లో టెన్షన్ వాతవరణం నెలకొంది. దీనితో జిల్లా ఎమ్మెల్సీ రాజకీయాల్లో పోరు ఆసక్తికరంగా మారింది.