Flash- బండి సంజయ్ కి షాక్..బెయిల్ నిరాకరించిన కరీంనగర్ కోర్టు

Karimnagar court denies bail to Bandi Sanjay

0
88

తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి కరీంనగర్ కోర్టు షాకిచ్చింది. బండి సంజయ్ కి బెయిల్ ఇచ్చేందుకు న్యాయమూర్తి నిరాకరించడంతో 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో బండి సంజయ్ ను కరీంనగర్ జైలుకు పోలీసులు తరలిస్తున్నారు. కాగా సర్కార్ చేపట్టిన ఉద్యోగులు, టీచర్ల బదిలీలకు సంబంధించి టీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన జివో 317 ఉద్యోగుల్లో తీవ్ర అయోమయాన్ని,ఆందోళనకు గురి చేస్తోంది. దీనితో వారికి మద్దతుగా ఎంపీ​ బండి సంజయ్​ ఆదివారం రాత్రి​ కరీంనగర్​లో జాగరణ దీక్ష చేపట్టారు. దీనితో పోలీసులు బండి సంజయ్ ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.