హైదరాబాద్‌లో కర్నాటక సీఎం..

హైదరాబాద్‌లో కర్నాటక సీఎం..

0
93

కర్ణాటక సీఎం యడియూరప్ప హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్‌లోని చినజీయర్ స్వామి ఆశీస్సులు తీసుకోనున్న కర్నాటక సీఎం. రేపు ఉదయం చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, హోమం చేయనున్నారు.

ఈ కార్యక్రమంలో కర్నాటక సీఎం యడియూరప్ప పాల్గొననున్నారు. కర్నాటక సీఎంగా ప్రమాణం చేసిన రెండు రోజులకే యడియూరప్ప సంచలన నిర్ణయం తీసుకున్నారు. టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలను రద్దు చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీచేశారు. నవంబర్ 10వ తేదీన టిప్పు జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.