కరోనా ఏఏ దేశాల్లో ఎంత మందిని చంపింది ఎక్కడ ఎక్కువగా ఉంది

కరోనా ఏఏ దేశాల్లో ఎంత మందిని చంపింది ఎక్కడ ఎక్కువగా ఉంది

0
102

ఇప్పటికే దాదాపు కరోనా ప్రపంచ వ్యాప్తంగా అందరిని కలవరపెడుతోంది..1,19,000 కేసులు నమోదు అవ్వగా, అందులో 4300 మంది మరణించారు, అందుకే కరోనా ఎఫెక్ట్ చాలా దేశాలు పడటంతో ఇప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఓసారి ఏయే దేశాల్లో కరోనా ఎఫెక్ట్ ఎక్కువ పడిందో చూద్దాం, అలాగే అక్కడ కేసులు మరణాల సంఖ్య చూద్దాం.

దేశం – దృవీకరించిన కేసులు- మరణాలు

చైనా 80,783 3,158
ఇటలీ 10,149 631
ఇరాన్ 8,042 291
దక్షిణ కోరియా 7,755 61
ఫ్రాన్స్ 1,784 33
స్పెయిన్ 1,695 36
జర్మనీ 1,565 2
యునైటెడ్ స్టేట్స్ 1,010 31
క్రూయిజ్ షిప్ (డైమండ్ ప్రిన్సెస్) 696 7
జపాన్ 587 12
స్విట్జర్లాండ్ 497 3
నార్వే 400 0
యుునైటెడ్ కింగ్డమ్ 383 6
నెదర్లాండ్స్ 382 4
మలేషియా129 0
ఆస్ట్రేలియా 123 3
హంకాంగ్ 121 3
ఇరాక్ 71 7
ఇండియా 62 0
ఈజిప్టు 59 1
థాయ్లాండ్59 1