సోదినాయాలా అంటూ పవన్ పై కత్తి సంచలన కామెంట్స్…

సోదినాయాలా అంటూ పవన్ పై కత్తి సంచలన కామెంట్స్...

0
90

మరోసాకి కత్తి మహేష్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు… ఇటీవలే ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వరుస ట్వీట్లు చేశారు పవన్.. మానవ హక్కుల ఉల్లంఘన అధికంగా ఉన్నది రాయల సీమ లోనే,దళిత కులాల మీద దాడులు జరిగిన, బయటకి వచ్చి చెప్పటానికి భయపడతారు. ఇంకా మిగతా వారు ముఠాలు చెప్పింది ,మౌనంగా వినటమే. పోరాట యాత్రలో నన్ను యువత కలిసి వారి బాధలు వెళ్లపోసుకుంటుంటే నా గుండె కలిచి వేసిందని పవన్ ట్వీట్ చేశారు .అయితే దీనిపై కత్తిమహేష్ క్లారిటీ ఇచ్చారు…

వీడొక సోదినాయాలు! వీడికి తెలీని నిజం ఏమిటంటే…

రాష్ట్రవ్యాప్తంగా దళితుల ఓట్లన్నీ ఈసారి జగన్ గారికే పడ్డాయి .ముఖ్యంగా రాయలసీమలో ఒకటో రెండో సీట్లో తప్ప అన్నింటా వైసీపీనే గెలిచింది. ఈ రాష్ట్రానికి మొదటిసారిగా ఒక దళిత మహిళ హోంశాఖామంత్రి అయ్యింది. దళితుల పైన దాడి జరిగితే అత్యంత వేగంగా రెస్పాండ్ అవుతున్న ప్రభుత్వం ఇది. కాబట్టి… వీడ్ని పక్కకెళ్లి ఆడుకొమ్మనండీ! చాలా చిరాకేస్తోందని కత్తి ట్వీట్ చేశాడు…

అలాగే 1996 లో పౌరహక్కులు వారు ప్రచురించిన ఈ పుస్తకంలో,అనేక చేదు నిజాలు బయటకి వస్తాయి. రాయలసీమ నుంచి ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చిన ఎందుకు దళిత, వెనుకబడిన, మిగతా అన్నికులాల సామాన్య ప్రజలు ఈ ముఠా సంస్కృతి వలన ఎలా నలిగి ,వలసలు వెళ్లి పోతున్నారు, రాయలసీమ వెనుకబాటుకు కారణాలు ఏంటో అవగతమౌతుందని తెలిపారు… అలాగే ఈ పుస్తకంలో 75వ పేజీలో శ్రీ జగన్ రెడ్డి గారి ప్రస్తావన కూడా ఉంటుంది… దీనికి కూడా కత్తి క్లారిటీ ఇచ్చారు మీ అన్న చిరంజీవి సైరా నరసింహారెడ్డి అని పాలేగాళ్లని హీరోని చేసాడ్రా… సోదినాయాలా! నువ్వు వాయిస్-ఓవర్ కూడా చెప్పినట్టు ఉన్నవే. అప్పుడు తెలీదా ఈ విషయం అని కత్తి ఘాటుగా స్పందించారు…