సినీ క్రిటిక్ కత్తి మహేష్ కొద్దికాలంగా సోషల్ మీడియాను వేదికగా చేసుకుని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై అలాగే ఆయన అభిమానులపై తనదైన శైలిలో విమర్శలు చేసి వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిందే.. తాజాగా మరోసారి పవన్ పై కత్తి నూరారు…
వైఎస్ జగన్ రాజధానిని పులివెందులలో అలాగే కోర్టును కర్నూల్ జిల్లో కు మార్చుకుంటే బెటర్ అని పవన్ మీడియా ద్వారా సెటైర్స్ వేసిన సంగతి తెలిసిందే.. దీనిపై కత్తి స్పందించారు.. ఈ మేరకు ఫేస్ బుక్ లో పోస్ట్ కూడా చేశారు…
ఏరా పవన్ కళ్యాణ్…
పులివెందులలో రాజధాని, కర్నూలులో హైకోర్టు పెట్టుకోమని ఏకసెక్కలాడతావా? న్యాయబద్ధంగా రాయలసీమ ప్రజల హక్కులురా అవి పుండాకోర్! నీకు అది మజాక్ గా అనిపిస్తోందా? మళ్ళీ గుండుకావాలని కోరిక ఏమైనా కలుగుతోందా నీకు! ఖబడ్దార్ !!