వైసీపీలో చేరికపై కత్తి మహేష్ ఫుల్ క్లారిటీ

వైసీపీలో చేరికపై కత్తి మహేష్ ఫుల్ క్లారిటీ

0
97

బిగ్ బాస్ సీజన్ వన్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమై ఆ తర్వాత పవన్ అభిమానులను అలాగే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో వరుస పోస్ట్ లు పెట్టి కత్తి మహేష్ సంచలనంగా మారిన సంగతి తెలిసిందే…

ముఖ్యంగా కత్తి ఎన్నికల సమమంలో పవన్ ను ఓ రేంజ్ లో టార్గెట్ చేశారు దీంతో అందరు ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇస్తారని అనుకున్నారు కానీ జరుగలేదు…… ఇక ఎన్నికల తర్వాత సైలెంట్ అయ్యారు… తాజాగా ఓ ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు…

2019 ఎన్నికల్లో తాను వైసీపీ తరపున టికెట్ ఆశించానని అన్నారు… అంతేకాదు సీటు కోసం ప్రయత్నాం కూడా చేశానని అన్నారు.. అయితే అపట్లో పలు సమీకరణాలవల్ల అధిసాద్యం కాలేదని అన్నారు… వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తామని చెబితే తాను వైసీపీలో చేరుతానని స్పష్టంచేశారు…