కవిత ప్లాన్ వర్కౌట్ అవుతుందా..

కవిత ప్లాన్ వర్కౌట్ అవుతుందా..

0
89

2019 సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరపున నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి పోటీ ఓటమి పాలు అయ్యారు ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత… ఆ తర్వత నుంచి ఆమె ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే…

ఎన్నికల నాటి నుంచి నేటి వరకు ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు ఆమె… అయితే తాజా విస్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ప్రత్యక్ష రాజకీయాల్లో ఆమె యాక్టివ్ అవ్వాలని చూస్తున్నారట… తెలంగాణలో కార్పోరేట్ ఎన్నికలు జరుగునున్నాయి..

ఈ ఎన్నికలలోపు ఆమె పార్టీలో తిరిగి యాక్టివ్ అవ్వాలని భావిస్తున్నారట… నిజామాబాద్ లో ఒక కార్పోరేట్ అలాగే ఆరు మున్సిపాల్టీలు ఉన్నారు… ఈస్థానాలో త్వరలో ఎన్నికలు జరుగనున్నాయి.. ఈ సారి ఎట్టిపరిస్థితిలో నిజామాబాద్ లో గులాబీ జెండా ఎగరాలనే ఉద్దేశంతో ఆమె భారీ ప్లాన్లు వేస్తున్నారట…