కేసీఆర్….. చెంప చెళ్లుమనిపించారు…

కేసీఆర్..... చెంప చెళ్లుమనిపించారు...

0
93

మున్సిపల్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ రికార్డ్ బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే…. 120 మున్సిపాలిటీ, 8 కార్పొరేషన్ల స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది… ఈ ఘన విజయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు…

గత ఆరు నెలలుగా టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ది కార్యక్రమాల వలనే ఇంతటి ఘన విజయం సాధించామని అన్నారు…. బ్యాలెట్ పద్దలిలో జరిగిన ఈ ఎన్నికల్లో కూడా ప్రజలు తమ పక్షాణ నిలిచారని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు…

ఈ తీర్పు ప్రతి పక్షాల చెంప చెళ్లుమనిపించేలా ఉందని అన్నారు.. ప్రజా తీర్పుతో ప్రతిక్షాలు నోరు తెరవలేని పరిస్థితి అని అన్నారు… ప్రజలకు తమ పద్దతులు నచ్చే ఇంతటి ఘనవిజయం అందించారని అన్నారు..

ప్రజలు తమపై మరింత భారం పెట్టారని వారి నమ్మకాన్ని వమ్ముచేయమని అన్నారు… ప్రతిపక్షాలు తమపై ఎన్ని విమర్శలు చేసినా తాము పట్టించుకోమని ప్రజా అవసరాలను తీర్చడమే తమ లక్ష్యం అని కేసీఆర్ అన్నారు…