రాజ్యాంగాన్ని మార్చాల్సిందే నని తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ మీడియా సమావేశంలో ఒక జర్నలిస్ట్ .. రాజ్యాంగం మార్చాలని వ్యాఖ్యలపై కట్టుబడి ఉన్నారా అని అన్నారు. దీనికి సమాధానంగా సీఎం కేసీఆర్ మరో సారి రాజ్యాంగం మార్చడం తమ నిర్ణయాన్ని తెలిపారు. దళితుల కోసమే తాను రాజ్యాంగాన్ని మార్చాలని అంటున్నానని అన్నారు.