కేసీఆర్ ఆ ప‌ద‌వి ఎవ‌రికి ఇస్తారో లిస్ట్ ఇదే

కేసీఆర్ ఆ ప‌ద‌వి ఎవ‌రికి ఇస్తారో లిస్ట్ ఇదే

0
83
KCR visits Kondagattu

ఏపీలో నాలుగు స్ధానాలు రాజ్య‌స‌భ‌కు ఖాళీ అవ్వ‌నున్నాయి, ఇక తెలంగాణ‌లో రెండు రాజ్య‌స‌భ స్ధానాలు ఖాళీ అవ్వ‌నున్నాయి, ఈ స‌మ‌యంలో తెలంగాణ రెండు స్ధానాల‌కు ఎవ‌రికి సీఎం కేసీఆర్ కేటాయిస్తారు అనేది పెద్ద వార్త‌గా ఉంది.. ఇక్క‌డ కాంగ్రెస్ కు ఒక్క సీటు కూడా వ‌చ్చే అవ‌కాశం లేదు.

దీంతో టీఆర్ ఎస్ పార్టీకే రెండు సీట్లు రానున్నాయి, అయితే ఇక్క‌డ నుంచి కేసీఆర్ కుమార్తె మాజీ ఎంపీ క‌విత‌కు రాజ్య‌స‌భ సీటు ఇవ్వ‌నున్నారు, మ‌రో సీటు ప్రొఫెసర్ సీతారాం నాయక్ లు.. కేకే పొంగులేటి పేర్లు వినిపిస్తున్నాయి

ఏప్రిల్ 9న ఈ సీట్లు ఖాళీ కానున్నాయి….ఏప్రిల్ 9న ఖాళీ అవ్వ‌నుండ‌గా 50 రోజుల ముందుగానే ఎన్నిక‌ల ప్ర‌క్రియ మొద‌లు అవ్వ‌నుంది, అయితే కేసీఆర్ ఇంకా మ‌రోసీటు విష‌యంలో నిర్ణ‌యం తీసుకోలేదు అని తెలుస్తోంది.