Breaking: ప్రధాని మోడీపై సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

0
69

కేంద్ర బడ్జెట్ పై సీఎం కేసీఆర్ సంచలన ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఏదో గుజరాత్ మోడల్ ను అడ్డం పెట్టుకుని నరేంద్రమోదీ ప్రధాని అయ్యారని సంచలన వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ ఏమో పొడిచేసినట్లు ఈ సిపాయి నరేంద్రమోదీ వచ్చాడని విమర్శించారు. సోషల్ మీడియా, దొంగ ప్రచారాలతోని గెలిచారని విమర్శించారు. 10 ఏళ్లలో ఇది 8 వబడ్జెట్ అని ఇది దిక్కుమాలిన బడ్జెట్ అని అన్నారు. రైతులకు, పేదలకు మొండి చూపించారని అన్నారు.