మరోసారి భేటీ అందుకోసమేనా

మరోసారి భేటీ అందుకోసమేనా

0
74

ఏపీ ముఖ్య మంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అలాగే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ మరోసారి భేటీ కానున్నారు… రెండు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యలపై ఇప్పటికే జగన్ మోహన్ రెడ్డి కెసిఆర్ తో భేటీ అయ్యారు ఇప్పుడు మరోసారి భేటీ కానున్నారు…. ఈ నెల 13 వ తేదీన జగన్ భేటీ కానున్నారు… ఈ భేటీలో పౌర సత్వ సవరణ చట్టం NRC అమలుపై వీరిద్దరి మధ్య చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది…ఇప్పటికే NRC నీ అమలు చేసేది లేదని జగన్ ప్రకటించారు…. ఇటు తెలంగణలోనూ NRC పై చర్చ జరుగుతోంది… ఈ నేపథ్యంలో ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది…