Breaking: నీతి అయోగ్ అమలుపై కేసీఆర్ సంచలన నిర్ణయం

0
71

ప్రెస్ మీట్ లో తెలంగాణ సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తున్నాం. అలాగే నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నాం అన్నారు. మా నిరసనను ప్రధాని మోడీకి తెలియజేస్తున్నాం. ఇప్పటికే ప్రధానికి లేఖ కూడా రాశాను అన్నారు.