తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్‌ కీలక భేటీ..హాజరు కానున్న ప్రజాప్రతినిధులు

0
84

టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో ఎల్లుండి (శుక్రవారం) ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ భేటీ కానున్నారు. తెలంగాణ భవన్‌లో సీఎం అధ్యక్షతన సంయుక్త సమావేశం జరగనుంది. ఈ భేటీలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ ఛైర్మన్లు, డీసీఎంఎస్ అధ్యక్షులు, డీసీసీబీ అధ్యక్షులు, కార్పొరేషన్ ఛైర్మన్లు, రైతుబంధు జిల్లా కమిటీల అధ్యక్షులు పాల్గొననున్నారు.