Breaking- దళితబంధుపై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

Key remarks by CM KCR on Dalitbandhu

0
79

తెలంగాణ సీఎం కేసీఆర్ దళితబంధుపై కీలక వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్ సహా 4 మండలాల్లో దళితబంధు అమలుపై సమీక్ష నిర్వహించారు. దళితుబంధు ఇప్పటికే అమలు చేస్తున్నాం. దళితులు బాగుపడాలంటూ త్వరలోనే దళితబంధు నిధులను విడుదల చేస్తామని కేసీఆర్ తెలిపారు.