అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పౌర సరఫరా శాఖ మంత్రి కొడాలి నానిని జనసేన పార్టీ కార్యకర్తలు టార్గెట్ చేశారు… ఇటీవలే టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమా చేసిన వ్యాఖ్యలపై నాని స్పందించారు… తాము సన్న బియ్యం ఇస్తామని చెప్పలేదని నాన్యమైన బియ్యం ఇస్తామని చెప్పామని నాని అన్నారు..
ఇక ఇదే క్రమంలో నానిని జనసేన కార్యకర్తలు టార్గెట్ చేశారు… గతంలోప్రకటించిన ప్రకటనను అలాగే తాజాగా ఆయన మాట్లాడిన మాటలను సోషల్ మీడియా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు…
సన్నాసి సన్న బియ్యం – మాటిచ్చినా ఎవ్వరికీ ఇయ్యం అంటూ జనసేన ట్రోల్ చేస్తోంది… తెలుగు మీడియంలో చదివినోడు నాన్న అంటాడు.. ఇంగ్లీషు మీడియంలో చదివినోడు డాడీ అంటాడు.. వైసీపీ మీడియంలో చదివినోడు “అమ్మమొగుడు” అంటారని కామెంట్స్ చేస్తున్నారు…