కోడలి నాని కి జగన్ క్యాబినెట్ లో నీటిపారుదల..!!

కోడలి నాని కి జగన్ క్యాబినెట్ లో నీటిపారుదల..!!

0
105

ఏపీ ఎన్నిక‌ల్లో సంచ‌ల‌న విజ‌యం సాధించిన వైసీపీ అధినేత జ‌గ‌న్ ఈ నెల 30న ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే.. అయితే ఇప్పుడు చర్చ ఏంటంటే జగన్ క్యాబినెట్ లో ఎవరెవరు ఉంటారనేదే ఇప్పుడు అంతటా చర్చ.. ఇందులో భాగంగా కృష్ణా జిల్లా గుడివాడ నుంచి బ‌రిలోకి దిగిన కొడాలి శ్రీ‌వెంక‌టేశ్వ‌ర‌రావు (కొడాలి నాని)కి జ‌గ‌న్ కేబినెట్ లో నీటిపారుదల ఖాయ‌మ‌ని కొంద‌రు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే గుడివాడలో మూడు సార్లు గెలుపొందగా ఆయనకే ఈ శాఖా ఖాయమని కొందరు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.. జగన్ నాని కె నీటిపారుదల ఇస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నారట.. మొత్తానికి కొడాలి నాని కి నీటిపారుదల ఇవ్వడం అందరికి ఇష్టం ఉన్న నేపథ్యంలో ఆ శాఖా అయన కే ఖాయం అనిపిస్తుంది..