Breaking News – కోదండరాంకు పరాభవం (వీడియో)

Kodandaram was intercepted by the police

0
107

తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంకు పరాభవం ఎదురైంది. రైతుల కోసం చేపట్టిన భారత్ బంద్ లో పాల్గొనేందుకు యత్నించిన కోదండరాంను పోలీసులు అడ్డగించారు. ఈ సందర్భంగా ఆయన పాయింట్ చింపేశారు. కిందనుంచి సగం వరకు కోదండరాం తొడుక్కున్న పాయింట్ చింపడంతో పాటు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
కోదండరాం పట్ల పోలీసుల తీరును పలువురు ఖండిస్తున్నారు. నిరసన తెలిపే హక్కు కలిగిన ప్రజాస్వామ్య దేశంలో ఇలా బట్టలు చింపడం అత్యంత దారుణమైన చర్య అని పలువురు సోషల్ మీడియా యాక్టివిస్టులు ఖండించారు.
చినిగిపోయిన పాయింట్ తో ఉన్న కోదండరాం వీడియో కింద ఉంది చూడొచ్చు.

https://www.facebook.com/ProfKodandaram/videos/576723900412087