కొడైకెనాల్ ఊటి కు రాజకీయ నేతలు – ఎందుకో తెలుసా

కొడైకెనాల్ ఊటి కు రాజకీయ నేతలు - ఎందుకో తెలుసా

0
93

ఓ పక్క కరోనా కేసులు దారుణంగా పెరుగుతున్నాయి.. ఈ సమయంలో చాలా మంది టూర్లు మాత్రం వెళ్లడం లేదు. ఎక్కడికక్కడ ప్లాన్స్ క్యాన్సిల్ చేసుకుంటున్నారు.. ఒకవేళ ఏదైనా ఫంక్షన్ కు వెళ్లాలి అన్నా చాలా వరకూ అవాయిడ్ చేసుకుంటున్నారు…అయితే ఎన్నికలు అయిన స్టేట్స్ లో మాత్రం అక్కడ వీఐపీలు రాజకీయ నేతలు చాలా మంది ఈ ఎన్నికల ప్రచారంతో ఇన్ని రోజులు బిజీగా ఉన్నారు. ఇప్పుడు మాత్రం తమ కుటుంబాలతో సేద తీరుతున్నారు.

 

సాధారణంగా సమ్మర్ వచ్చింది అంటే అందరూ కొడైకెనాల్ వెళతారు, ఇప్పుడు తమిళనాడులో ఎన్నికలు అవ్వడంతో చాలా మంది నేతలు అక్కడకు క్యూ కడుతున్నారు..కొడైకెనాల్, ఊటి, నీలగిరి, ఏర్కాడు ప్రాంతాలకు విహారయాత్రలకు వస్తున్నారు, ఇప్పుడు చాలా మంది వీఐపీలు రావంతో ఇదంతా బిజీగా ఉంది.

 

 

నేతలు వారి అనుచరులు చాలా మంది ప్రస్తుతం చల్లటి ప్రదేశాల్లో సేదతీరుతున్నారు.. ఓట్ల లెక్కింపునకు రెండు రోజుల ముందు వరకు అక్కడే సేదతీరనున్నారు.. ఓపక్క కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ అక్కడ ఎంజాయ్ చేస్తున్నాయి ఈ కుటుంబాలు.