కోడెల వర్ధంతి వేడుకను ఆపమని హెచ్చరిక ..

కోడెల వర్ధంతి వేడుకను ఆపమని హెచ్చరిక ..

0
103

2019 ఎన్నికలు జరిగిన కొన్నాళ్లకే టీడీపీ కీలక నేత కోడెల శివ ప్రసాద్ రావు ఆత్మహత్య చేసుకున్న విషయం అందరికి తెలిసిందే .. అయితే అయన చనిపోయి రేపటికి సంవత్సరం పూర్తవుతున్న సందర్బంగా ఆయన వర్థంతి జరపాలని అయన కొడుకు కోడెల శివరాం నిర్ణయయించినట్టు తెలుస్తుంది .. అయితే ఇప్పటికే నరసారావు పేట లో కోడెల అబిమానానులు ఫ్లెక్సీ లు కూడా ఏర్పాటు చేసి .ఆయనకి ఘన నివాళి సమర్పించాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది …

అయితే కోవిద్ కారణంగా ఈ వేడుకలు ఆపాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తుంది . అయితే వైసీపీ సభలకు అడ్డురాని కోవిద్ ఈ కార్యక్రమానికే అడ్డొచ్చిందా అంటూ కోడెల అభిమానులు ప్రశ్నిస్తున్నారు . అయితే అధికారం లోకి వచ్చినప్పటి నుండి టీడీపీ ని టార్గెట్ చేసిన వైసీపీ ఈ విషయం లో ఇన్వాల్వ్ అయిందా లేదా అన్న విషయం పై కొందరు టీడీపీ నేతల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి .