కొలాయిలో వాటర్ కు బదులు వైన్… ఎక్కడంటే…

కొలాయిలో వాటర్ కు బదులు వైన్... ఎక్కడంటే...

0
107

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి వ్యాప్తి చెందటంతో చాలా దేశాలు లాక్ డౌన్ ను ప్రకటించాయి… ప్రజలకు నిత్యవసర వస్తువులు వారి ఇంటికే పంపేలా చర్యలు తీసుకుంటున్నారు… దీంతో మందుబాబులకు మందు దొరకక విలవిలలాడుతున్నారు…

అయితే తాజాగా పొరపాటును వాటర్ పైనులోకి వైన్ లీక్ అయింది… ఇంకేముంది ప్రతీ ఒక్కరు ఇంట్లో బిందే, బకెట్, వాటర్ బాటిల్ లో పట్టుకున్నారు… సుమారు మూడు గంటల పాటు వైన్ పైపులో లీక్ అయింది.. ఇక అప్రమత్తమైయిన అధికారులు సమస్యను పరిష్కరించారు…

ఇది ఇటలీలోని ఓ గ్రామంలో జరిగింది… వైన్ నిల్వ చేసే భారీ సైలో నుంచి వాటర్ పైపుల్లోకి పొరపాటున వైన్ లీక్ కావడంతో ఇలా జరిగిందని కంపెనీ తెలిపింది… ఆ తర్వాత టెక్నీషియన్లు సమస్యను పరిష్కరించారు… దీనిపై క్షమాపన కూడా చెప్పారు…