Flash: పార్టీ మారడంపై కోమటిరెడ్డి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

0
131

పార్టీ మారడంపై తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడులో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..పార్టీ మారే ఉద్దేశం లేదు. ఒకవేళ మారాల్సి వస్తే అందరిని ఒప్పించి..సమావేశపరిచి నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు. రానున్న ఎన్నికల్లో మునుగోడులో పోటీ చేయలా వద్దా అనేది అప్పటి పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటా..ఎమ్మెల్యే అయినా ఎంపీగా వచ్చిన మునుగోడు ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పారు.