ఫ్లాష్: కాంగ్రెస్‌ పై కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు

0
90

కాంగ్రెస్‌ పై కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ పరంగా నాకు పెద్ద బాధ్యతలు లేవని..ఉన్నంతలో పని చేస్తున్నానని వెల్లడించారు. జడ్చర్లకు వెళ్ళేది ఉండేనని చేరికల విషయంలో అసంతృప్తి లేదు. ఏం లేదని తేల్చి చెప్పారు. నేను ఏం పట్టించుకోనని.. చాలా కాలంగా పార్టీ కోసం పని చేస్తున్న వారికి టికెట్ ఇవ్వా లన్నది నా ఆలోచన అని ఆయన చెప్పారు.