కొన్ని మాల్స్ మరో సంచలన నిర్ణయం

కొన్ని మాల్స్ మరో సంచలన నిర్ణయం

0
130

ఈ లాక్ డౌన్ వేళ వ్యాపారాలు అన్నీ మూతబడ్డాయి దాదాపు మూడు నెలలుగా ఏ వ్యాపారాలు రన్ అవ్వడం లేదు, ఈ సమయంలో చాలా వరకూ స్టాక్ట్ ఓల్డ్ అవుతోంది, అందుకే పలు మాల్స్ ఓపెన్ చేయగానే రెండు రోజులు వాటిని అన్నీ క్లియర్ చేసి ఆఫర్ పెట్టాలి అని చూస్తున్నారట..

అంతేకాదు ఇక మాల్స్ లో డ్రెస్సింగ్ కు కూడా అవకాశం ఉండదు, కేవలం ఆ సైజ్ కలర్ చూసుకుని బట్టలు కొనుక్కోవడమే తాజాగా పలు మాల్స్ ఈ ఆలోచన చేస్తున్నాయి, దాదాపు 1000 రూపాయల ఐటెమ్ కూడా 500 కు కొన్నా రేట్ కు అమ్మి క్యాష్ చేసుకోవాలి అని చూస్తున్నాయట. అయితే షాప్ కి తక్కువ మందికి అనుమతి ఇస్తారు…

ఇక 8వ తేది నుంచి మాల్స్ ఓపెన్ అవుతాయి కాబట్టి ఈ ఏర్పాట్లలో కొన్ని మాల్స్ ఉన్నాయి. ఇక డ్రెస్సింగ్స్ రూమ్స్ కి కూడా లాక్ వేస్తారు, ఇక ఒకసారి కొన్నా సరుకుని మళ్లీ రిటర్న్ తీసుకోవడం కూడా మానేస్తారని వార్తలు వస్తున్నాయి.