బ్రేకింగ్… మరో కొత్త బాధ్యతలను చేపట్టనున్న సీఎం జగన్…

బ్రేకింగ్... మరో కొత్త బాధ్యతలను చేపట్టనున్న సీఎం జగన్...

0
91

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి విశాఖ మీద రోజు రోజుకు మోజు పెరుగుతోంది… విశాఖను పాలనా రాజధానిని చేసి ఉత్తరాంధ్రకు అడగని వరం ఇచ్చారు… చాలా ముందు చూపుతో వివేచనతో ఆల్రేడీ మెట్రో సిటీగా ఉన్న విశాఖను రాజధానిగా ఉపమోగంలోకి తీసుకురావాలనుకుంటున్నారు..

విశాఖ ఉత్తరాధ్రాకు ముఖద్వారం…. దాంతో మూడు జిల్లాలను కలుపుతూ మొత్తం ఉత్తరాంధ్రనే ఏపీకి గ్రోత్ ఇంజన్ గా చేయాలన్న జగన్ ఆలోచనగా కనిపిస్తోంది… ఈనేపథ్యంలోనే విశాఖ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అధారిటీ చైర్మన్ గా ముఖ్యమంత్రి హోదాలో జగనే ఉంటారని వార్తలు వస్తున్నాయి..

నిజానికి వీఎమ్మార్డీయే చైర్మన్ పదవిలో సీఎం కానీ సీనియన్ నేత కానీ ఉండాలని చట్టంచెబుతోంది… దాని ప్రకారం సీఎం చైర్మన్ గా ఉండాలనుకుంటున్నారట చైర్మన్ గా జగన్ ఉంటే ఇంకేముందీ… వివాఖ సహా ఉత్తరాధ్రా జిల్లాలు ఊహించని అభివృద్దికి నోచుకుంటాయని అంటున్నారు..