హోటల్ లో కామన్ మ్యాన్ గా చాయ్ తాగిన కేటీఆర్

హోటల్ లో కామన్ మ్యాన్ గా చాయ్ తాగిన కేటీఆర్

0
93

ఎప్పుడు తన పార్టీ కార్యకర్తలకు ప్రజలకు దగ్గరగా ఉండే టిఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తన సింప్లిసిటీని చాటుకున్నారు సిరిసిల్ల పర్యటనకి వెళ్లి వస్తూ గజ్వేల్ వద్ద ఓ చిన్న చాయ్ దుకాణం దగ్గర ఆగారు.

ఆయన్ని చూడగానే దుకాణ యజమాని మొదట ఆశ్చర్య పోయాడు తర్వాత ఆనందంతో పొంగిపోయాడు కేటీఆర్ ఆ దుకాణంలోకి వెళ్లి హాట్ హాట్ గా చాయ్ ఇమ్మన్నారు ఎంతో ఆనందంగా యజమాని ఆయనకు చాయ్ ఇచ్చారు.

ఆ చాయ్ తాగిన కేటీఆర్ అలసిన సమయంలో చాయ్ తాగితే అంతకంటే కావాల్సింది ఏముందని అన్నారు టిఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంటే తన హోటల్ లో చాయ్ తాగడాన్ని తానూ జీవితంలో మర్చిపోలేనన్నారు దాని యజమాని