ఏపీ మూడు రాజధానులపై కేటీఆర్ కీలక కామెంట్స్

ఏపీ మూడు రాజధానులపై కేటీఆర్ కీలక కామెంట్స్

0
95

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన తండ్రిలాగ ఫ్రెండ్లీగా ఉంటారు… ఏ విషయంపై అయినా ముక్కు సూటిగా మాట్లాడుతుంటారు… అంతేకాదు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు

ఆయన నేటిజన్లు అడిగిన ఏ ప్రశ్నలకైనా సరే సరైన సమాధానం ఇస్తుంటారు…. తాజాగా ట్విట్టర్ వేదికగా చేసుకుని నెటిజన్లు పలు ప్రశ్నలు వేశారు… ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన ఎలా ఉందని అడిగారు… అందుకు ఆయన బదులిస్తూ పరిపాలన బాగుందని అన్నారు…

అలాగే మూడు రాజధానులపై క్లారిటీ ఇవ్వాలని అడిగారు… దాని గురించి నిర్ణయించాల్సింది తాను కాదని ఆంధ్రప్రజలని అన్నారు… మానుఫాక్చరింగ్ రంగాన్ని తెలంగాణ తీసుకురావడానికి కృషి చేస్తున్నామని అన్నారు… రాజకీయంగా కేసీఆర్ తన స్పూర్తి అని అన్నారు…