Breaking: ప్రగతి భవన్ లో కింద పడిన కేటీఆర్..

0
76

టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రగతి భవన్ లో కింద పడగా ఎడ‌మ కాలికి గాయ‌మైంది. కాలు చీలమండలో అంకల్ లిగమెంట్ లో చీరిక ఏర్పడడంతో మూడు వారాలపాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్టు కేటీఆర్ ట్వీట్ చేశారు. కేటీఆర్ కాలి గాయం పట్ల ఎలాంటి ఆందోళన అవసరం లేదని వైద్యులు ఈ మేరకు తెలియజేసారు.