Big news- తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

0
74
KTR

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు అనే మాట ఈ మధ్య వార్తల్లో నిలుస్తోంది. భారీ వర్షాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ లో ప్రతిపక్షాలకు ఛాలెంజ్ చేశారు. డేట్ ఫిక్స్ చేయండి నేను ముందస్తు ఎన్నికలకు సిద్ధం అని సంచలన ప్రకటన చేశారు. ఇక తాజాగా మంత్రి కేటీఆర్ ముందస్తు ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం మాకు లేదు. రాష్ట్రంలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని తెలిపారు.