ఈ వస్తువులు ఇంట్లో ఉంటే లక్ష్మీ కటాక్షం దూరం అవుతుంది

-

ఇంటిని చూడు ఇల్లాలిని చూడు అంటారు పెద్దలు.. ఇళ్లు ఎంత అందంగా ఉంటే అంత మంచిది.. చాలా మంది చెత్తా చెదారాలు శుభ్రం చేయకుండా అలా ఉంచుతారు… దీని వల్ల ఇంట్లో అదృష్టం కలిసి రాదు, అంతేకాదు లక్ష్మీ దేవి అలాంటి వారి ఇంటివైపు చూడదు, మరి పండితులు చెప్పేదాని ప్రకారం ఎలాంటి వస్తువులు ఇంట్లో ఉంచకూడదు అనేది తెలుసుకుందాం.

- Advertisement -

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మన ఇంట్లో ఉండే వస్తువులు మన ఆర్థిక ఎదుగుదలను ప్రభావితం చేస్తూ
ఉంటాయి…ఇలాంటి వస్తువులు ఉండటం వల్ల ఇబ్బందులు ఉంటాయి.

1. పాత గ్రీటింగ్ కార్డులు
2. పగిలిన అద్దాలు
3. కుళ్లిన కొబ్బరికాయలు
4.కుళ్లిన గుమ్మడికాయలు
6.వంకరగా ఉన్న కొబ్బరి కాయలు బొండాలు
7.పాత శుభలేఖలు
8..పాత క్యాలెండర్
9.పిల్లల పాత బొమ్మలు
10. చిరిగిన బట్టలు

ఇవన్నీ ఇంట్లో నెగిటీవ్ ఎనర్జీ కలిగిస్తాయి… అందుకే వీటిని ఇంట్లో నుంచి బయట పెట్టాలి, ఇలా చేస్తే లక్ష్మీ దేవి అనుగ్రహం ఉంటుంది అంటున్నారు పండితులు, అంతేకాదు రోజూ అమ్మవారికి పూజ కూడా చేయాలి.. ఇంట్లో ఉన్న ఇల్లాలు ఇలా చేస్తే ఎలాంటి ఆర్దిక ఇబ్బందులు ఉండవు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

KTR | సీసీఐ ఫ్యాక్టరీపై భారీ కుట్ర: కేటీఆర్

ఆదిలాబాద్‌లో(Adilabad) ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(CCI) ఫ్యాక్టరీ విషయంలో కేంద్ర...

Harish Rao | స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కు హ‌రీశ్‌రావు లేఖ

తెలంగాణ అసెంబ్లీ స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్‌కు(Gaddam Prasad Kumar) మాజీ...