Flash: లాలూప్రసాద్‌ యాదవ్‌ కు అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక

0
65

ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ సీఎం లాలూప్రసాద్‌ యాదవ్‌ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. రిమ్స్ లో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి సీరియస్‌గానే ఉందని వైద్యులు తెలిపారు. దాణా కుంభకోణంలో లాలూను దోషిగా నేడు కోర్టు తీర్పునిచ్చింది.