ఈ ఏడాది 2021 మేషరాశి ఫలాలు వారి జీవితం ఎలా ఉండబోతోంది అనేది చూద్దాం.. మీరు గతంలో వాయిదా వేసిన పనులు పూర్తి చేస్తారు. కొంత కాలంగా ఊరిస్తు వస్తున్న ఉద్యోగ ప్రయత్నాలలో విజయం సాధిస్తారు .. అదృష్టం వైపు మొగ్గు చూపుతారు,
ఆఫీసులో ప్రమోషన్స్ రానున్నాయి, ఇక ఈ ఏడాది ఆగస్టు తర్వాత చెల్లి లేదా అక్క ఉంటే వారి వివాహాలు చేస్తారు, ఇక తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం
ఈ సంవత్సరం వ్యాపారస్తులకు కొంచెం నిరాశగా ఉండవచ్చు, ఇంటిలో అనారోగ్యాలకి ఈ ఏడాది ఖర్చులు కనిపిస్తున్నాయి..
విద్యార్దులు పరీక్షలలో విజయం సాధిస్తారు, తల్లిదండ్రులు తోబుట్టువులకు సమయం అనుకూలంగా ఉండదు. పిల్లల విషయంలో కొన్ని ఇబ్బందులు వస్తాయి
ముఖ్యంగా కోర్టు కేసులు లీగల్ కేసులు ఎదుర్కొంటారు, ఇక్కడ ప్రతికూల పరిస్దితులు రానున్నాయి..మీ ప్రియమైనవారితో ఎక్కడికైనా వెళ్లాలని ప్లాన్ చేస్తారు.. జాయింట్ బిజినెస్ చేసేవారికి పెద్ద లాభాలు కనిపించడం లేదు, మరీ ముఖ్యంగా ఆయిల్ బంకులు, మెటల్ ఐటీ ప్లాస్టిక్ వ్యాపారాలు చసేఏ వారికి మార్చి నుంచి మంచిల ఆభాలు కనిపిస్తున్నాయి. సొంత ఇంటి నిర్మాణం ఆగస్టు తర్వాత కనిపిస్తోంది.