అధికార వైసీపీలో లోకల్ వార్…

-

ఏపీ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి జ్వాలలు ఎగసి పడుతున్నాయి… పార్టీకి చెందిన కీలక నేతలు సైతం తాము ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోతున్నామని మధనపడుతున్నారా… ఎంపీ రఘురామ కృష్ణం రాజు బాటలోనే మరికొందరు పట్టనున్నారా అంటే అవుననే సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి…

- Advertisement -

పార్టీ తరపున గెలిచిన ఎంపీలను లోకల్ ఎమ్మెల్యేలు పట్టించుకోవడంలేదని పొలిటికల్ సర్కిల్స్ లో వార్తలు వస్తున్నాయి… తాజాగా పార్టీకి చెందిన ఒక ఎంపీ వినాయకచవితి శూభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు… అయితే అందులో వైఎస్సార్ ఫోటో కానీ జగన్ ఫోటో కానీ లేదు… ఇక దీన్ని చూసిన కొందరు ఏంటని కామెంట్స్ చేస్తున్నారు…

కొందరు సదరు ఎంపీకి ఫోన్ చేశారట.. ఇది కరెక్ట్ కాదని సూచించారట…దీనికి సదరు ఎంపీ అవునా నేను మా పీఏతో చెబుతానని చెప్పారట… దీంతో పీఏ వాట్సప్ లైన్ లోకి వచ్చారట… వారి ఆయన దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారట… మీరు మమ్మల్ని అడుగుతున్నారు ముందు మీ ఎమ్మెల్యేలను అడగండి… ఎంపీలను ఎందుకు పిలవడంలేదనని చెప్పారట… పార్టీ నుంచి సపోర్ట్ లేదని చెప్పారట… కాగా సీఎం జగన్ అభివృద్ది కార్యక్రమాలకు ఎంపీలను పిలవండని చెప్పినా కూడా ఎమ్మెల్యేలు వారిని పిలవకున్నారట…

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...