Flash News- దేశవ్యాప్తంగా లాక్​డౌన్..ఆ దేశ ప్రభుత్వం సంచలన నిర్ణయం

0
66

ఆస్ట్రియా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా నాలుగో దశ ప్రభావం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ విధించింది. సోమవారం నుంచి పది రోజుల పాటు అమలు కానుంది. వైరస్​ ఉద్ధృతి ఇలాగే కొనసాగితే మరో 10 రోజులు లాక్​డౌన్​ పొడిగించే అవకాశం ఉందని స్పష్టం చేసింది. అత్యవసర పరిస్థితుల్లో మినహా పౌరులెవరు బయటకు రాకుండా ఆంక్షలు విధించింది.