మళ్లీ లాక్ డౌన్ స్టార్ట్… ఈ సారి ఎన్ని రోజులు అంటే…

మళ్లీ లాక్ డౌన్ స్టార్ట్... ఈ సారి ఎన్ని రోజులు అంటే...

0
89

దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి… దేశంలో రికార్డ్ స్థాయిలో కేసులు నమోదు అవుతున్నాయి… ప్రస్తుతం దేశంలో అన్ లాక్ డౌన్ ప్రక్రియకొనసాగుతోంది… ఎక్కడ అయితే కరోనా కేసులు నమోదు అవుతున్నాయే అక్కడ అధికారులు లాక్ డౌన్ విధిస్తున్నారు…

తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ పట్టణంలో మరో 16రోజుల పాటు లాక్ డౌన్ విధించారు… ఇప్పటికే ఒక సారి లాక్ డౌన్ విధించిన అధికారులు అయినా కూడా ఇక్కడ కరోనా విజృంభన రోజు రోజు కొనసాగుతుండటంతో మరోసారి లాక్ డౌన్ విధించారు…

మరో 16 రోజుల పాటు లాక్ డౌన్ విధించారు అధికారులు.. కాగా అన్ లాక్ డౌన్ ప్రక్రియలో కరోనా కేసులు ఎన్ని నమోదు అయితే అంతేస్థాయిలో రికవరికేసులు ఉండటంతో కాస్త ఊరటనిస్తోందని అంటున్నారు… అయితే రికవరీ కేసుల ఎక్కువగా ఉన్నాయని కరోనా జాగ్రత్తలు పాటించడం మానకూడదని అంటున్నారు… కచ్చితంగా మాస్క్ సోషల్ డిస్టేంచ్ తప్పని సరిగా పాటించాలని అధికారులు చెబుతున్నారు…