ఏపీలో మళ్లీ లాక్ డౌన్…!

ఏపీలో మళ్లీ లాక్ డౌన్...!

0
91

ఆంధ్రప్రదేశ్ లో గత వారం రోజులుగా రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదు అవుతున్న సంగతి తెలిసిందే…రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కోవిడ్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది…దీంతో ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు… ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో లాక్ డౌన్ అమలు చేస్తున్నా వైరస్ అదుపులోకి రాకుంది…అధికారులు ఎన్నిచర్యలు చేపడుతున్నా రాష్ట్రంలో మాత్రం వైరస్ విజృంభిస్తోంది…

కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ ఆంధ్రప్రదేశ్ లో రెండు వారాలపాటు లాక్ డౌన్ ప్రకటిస్తే మంచిదని ప్రతిపాదనలు చేస్తోంది… అయితే జగన్ సర్కార్ ఈ ప్రతిపాదనపై ఎటు తేల్చుకోలేకపోతుందని వార్తలు వస్తున్నాయి..

ఏపీలో లాక్ డౌన్ అమలు చేయాలన్నాకేంద్రం అనుమతి ఇచ్చే అవకాశం తక్కువ కేంద్రం కేసుల తీవ్రతను బట్టిలాక్ డౌన్ విషయంలో నిర్ణయాలను తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చినప్పటికీ లాక్ డౌన్ అంశం కేంద్రం అనుమతి తప్పనిసరి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఏ విధంగా సర్కార్ ముందుకు వెళ్తుందో చూడాలి…