లాక్ డౌన్ పొడిగింపుపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం….

లాక్ డౌన్ పొడిగింపుపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం....

0
75

చైనాలో పుట్టిన కరోనా వైరస్ అతి తక్కువ సమయంలో ప్రపంచ దేశాలకు విస్తరించింది… ఇప్పటికే ఈ మహమ్మారి 199 దేశాలకు వ్యాపించింది… దీన్నినివారించేందుక ప్రధాని మోధీ లాక్ డౌన్ ప్రకటించారు… ఈనెల 24 నుంచి వచ్చె నెల 14 వరకు లాక్ డౌన్ కొనసాగించాలని తెలిపారు..

అత్యవసరమైతే తప్ప ఎవ్వరు బయటకు రాకూడదని తెలిపారు… లాక్ డౌన్ కొనసాగుతున్నప్పటికీ దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది… దీంతో లాక్ డౌన్ మరికొన్ని రోజులు పొడిగించే అవకాశాలు ఉన్నారని వార్తలు వస్తున్నాయి…

ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చింది కేంద్రం… కాబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా మాట్లాడుతూ… ప్రభుత్వం 21 రోజుల లాక్ డౌన్ మరిన్ని రోజులు పొడిగిస్తుందన్న వార్తల్లో నిజంలేదని అన్నారు…