లాక్ డౌన్ సమయంలో పురుషులను చిత్ర హింసలు పెడుతున్న భార్యలు రక్షించండి మహాప్రబో అంటు సీఎంకు లేఖ

లాక్ డౌన్ సమయంలో పురుషులను చిత్ర హింసలు పెడుతున్న భార్యలు రక్షించండి మహాప్రబో అంటు సీఎంకు లేఖ

0
84

లాక్ డౌన్ సమయంలో తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామికి విస్తులుపోయే విజ్ఞాప్తులు వస్తున్నాయి.. ఇటీవలే పురుషుల రక్షణ సంఘం ఆయనకు లేఖ రాసింది… కరోనా వైరస్ తో ఇంటికే పరిమితం అయిన పూరుషుల పరిస్థితి దయనీయంగా ఉందని ఈ లేఖలో పేర్కొన్నారు…

భార్యలు భర్తలను హింసిస్తున్నారని భౌతికంగా మానసికంగా ఇబ్బంది పెడుతున్నారని పేర్కొన్నారు… మహిళల సంరక్షణ చట్టాలను చూపిస్తూ హింసిస్తూన్నారని తెలిపారు…

అందుకే పురుషుల భాధను వ్యక్తం చేసేందుకు హెల్ప్ లైన్ అత్యవసరమని పురుష సంఘం అధ్యక్షుడు న్యాయవాది అరుళ్ తమిళ్ పేర్కొన్నారు… మరి ప్రభుత్వం ఎలా స్పందిస్తోందో చూడాలి…