లాక్ డౌన్ వేళ ఆన్ లైన్ లో అంగరంగా వైభవంగా పెళ్లి….

లాక్ డౌన్ వేళ ఆన్ లైన్ లో అంగరంగా వైభవంగా పెళ్లి....

0
84

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో ఎక్కడి కార్యక్రమాలన్ని అక్కడే నిలిచిపోయాయి… అయితే అన్నింటికి అడ్డుకట్టవేస్తున్న ఈ మాయదారి మహమ్మారి పెళ్లిల్లకు మాత్రం అడ్డుకట్టవేయలేకపోతుంది… కరోనా రాకుంటే చాలా పెళ్లిళ్లు జరిగేవి…

కరోనా కారణంగా పెళ్లిళ్లు వాయిదా వేసుకుంటున్నారు… ఈ ముహూర్తాలు మిస్ అయితే మళ్లీ వచ్చే ఏడాదివరకు ఆగాల్సి ఉంటుంది అందుకే కొంతమంది ఆన్ లైన్ ద్వారా వివాహం చేసుకుంటున్నారు… తాజాగా ముంబైకి చెందిన వరుడు ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన వధువుకు వీడియో కాన్ఫ్ రెన్సిగ్ యాప్ జూమ్ ద్వారా ఒక్కటయ్యారు…

వరుడు ముంబైలో సంప్రదాయ దుస్తులు ధరించి పెళ్లికొడుకులా ముస్తాబు అయ్యాడు… అలాగే వధువు కూడా పెళ్లికుమార్తెలా ముస్తాబు అయింది.. ఆమె తండ్రి ఆన్ లైన్ ద్వారా కన్యాదానం చేసి వారిద్దరికి వివాహం చేశారు…