లాక్ డౌన్ వేళ మహిళలపై పెరుగుతున్న గృహహింసలు…

లాక్ డౌన్ వేళ మహిళలపై పెరుగుతున్న గృహహింసలు...

0
90

లాక్ డౌన్ సమయంలో చాలామంది మహిళలు గృహింసలు ఎదుర్కుంటున్నారా అంటే అవుననే అంటున్నారు రాష్ట్ర మహిళా కమీషన్ సభ్యురాలు డాక్టర్ శిగినీడ రాజ్యలక్ష్మీ..

గతంలో కంటే ఇప్పుడు ఎక్కువగా ఫిర్యాదులు అందుతున్నాయని ఆమె తెలిపారు… గృహ హింసకు గురయ్యే మహిళలకు అండగా నిలిచి వారు సురక్షితంగా ఉండేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు… అందుకోసం ఫిర్యాదుల నిమిత్తం 6301411137 వాట్సప్ నెంబర్ కూడా ఏర్పాటు చేశారు..