ఈ ప్రభుత్వానికి ఆ దమ్ముందా… లోకేశ్

ఈ ప్రభుత్వానికి ఆ దమ్ముందా... లోకేశ్

0
141

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సాండ్,ల్యాండ్, వైన్ తమిళనాడు లో దొరికిపోయిందని లోకేశ్ ఆరోపించారు. మంత్రి అనుచరులు, మంత్రి స్టిక్కర్ ఉన్న కారులో 5.27 కోట్లు తరలిస్తూ పట్టుబడ్డారని అన్నారు…ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్న డబ్బుల కట్టలు చూస్తే యుశ్రారైకాపా ఎమ్మెల్యేల దోపిడీ ఏ రేంజ్ లో ఉందొ అర్థం అవుతుందని అన్నారు..

ఇతర రాష్ట్రాల నుండి వస్తున్న మద్యాన్ని పట్టుకొని గొప్పగా చెప్పుకుంటున్న ప్రభుత్వానికి పక్క రాష్ట్రాలకు తరలిపోతున్న అక్రమ సొమ్ముని పట్టుకునే దమ్ముందా అని ప్రశ్నించారు లోకేశ్