జఫ్పాగాళ్లు మళ్లీ దొరికిపోయారు…. లోకేశ్

జఫ్పాగాళ్లు మళ్లీ దొరికిపోయారు.... లోకేశ్

0
91

ఇటీవలే ఏపీ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు కారణంగా అమరావతి ముంపు ప్రాంతాలు నీట మునిగిన సంగతి తెలిసిందే… ఇక దీనిపై తెలుగుదేశం పార్టీ నాయకులు, వైసీపీ ఒకరిపై ఒకరు విమర్శులు చేసుకుంటున్నారు… దాని తర్వాత కేంద్ర మాజీ మంత్రి చిదంబరం అరెస్ట్ అయితే దానిపై కూడా ఏపీ రాజకీయ నాయకులు విమర్శలు చేస్తున్నారు…

చిదంబరం అరెస్ట్ అయిన నేపథ్యంలో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతోంది… అరెస్ట్ నేపథ్యంలో ఆయన్ను విడిపించేందుకు రామోజీవావు, నళిని చిదంబరం, నారా భువనేశ్వరిలు కలిసి ఢిల్లీకి వెళ్తున్నారంటు సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతొంది.

ఇక దీనిపై లోకేశ్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు… జఫ్పాలు మరోసారి దొరికి పోయారంటుఎద్దేవా చేశారు… ఈ పేటీఎం బ్యాచ్ సభ్యులు ప్రజల్ని వెర్రివాళ్లను చేయాలని చూస్తున్నారని కొన్ని సార్లే కాదు అన్ని సార్లు అధిసాధ్యం కాదని వారికి తెలియడంలేదని ఎద్దేవాచేశారు. లోకేశ్.