జగన్ పై లోకేశ్ తాజా సెటైర్స్ చూడాల్సిందే

జగన్ పై లోకేశ్ తాజా సెటైర్స్ చూడాల్సిందే

0
80

గల్లీలో మళ్ళీ మళ్ళీ పెళ్ళిలాగా… తెలుగుదేశం పార్టీ రద్దు చేసిన బాక్సైట్ తవ్వకాలని మళ్ళీ రద్దు చేయడం, టీడీపీ భూమిపూజ చేసిన టీసీఎల్ కి మళ్ళీ భూమిపూజ చేయడం, టీడీపీ తెచ్చిన కియా సంస్థ 15 ఏళ్ళ క్రితం మా తండ్రిగారి కృషి మూలంగానే వచ్చిందనడం, పోలవరం కట్టింది మా తండ్రే అనడం… ఏమిటో ఇదంతా అని పరోక్షంగా వైసీపీపై లోకేశ్ సెటైర్స్ వేశారు..

వైసీపీ వాళ్ళు మాత్రం ఏం చేస్తారు లెండి.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సొంతంగా ఏదైనా చేస్తే ఏంటీ తుగ్లక్ పనులు అని ప్రజలంటున్నారు.

అందుకే టీడీపీ చేసిన మంచిపనులనే మళ్ళీ చేసి, లేదా మనమే చేశామని చెప్పుకుంటే బెటర్ కదా అనుకుంటున్నారు. ఎవరేం చేయగలరో ప్రజలకు తెలుసు కదా అని లోకేశ్ అన్నారు