జగన్ పై రెచ్చిపోయిన లోకేశ్….

జగన్ పై రెచ్చిపోయిన లోకేశ్....

0
92

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ నేత లోకేశ్ మరోసారి రెచ్చిపోయారు… తుగ్లక్ నిర్ణయాలతో మీ సేవ వ్యవస్థ పై ఆధారపడిన 30 వేల కుటుంబాలను రోడ్డున పడేసారని ఆరోపించారు… 4 లక్షల మంది వైసీపీ కార్యకర్తలకు ఉద్యోగాలు ఇచ్చుకొని 10 లక్షల మంది ఉద్యోగాలు తీసేస్తున్నారని ఆరోపించారు లోకేశ్… ఎన్ని కుట్రలు చేసినా ఆఖరికి న్యాయమే గెలిచిందని తెలినారు…

మీ సేవ వ్యవస్థని ఉన్నట్టుండి తొలగించడం సమంజసం కాదని అన్నారు ఈ వ్యవస్థ పై ఆధారపడిన వారి జీవితాలతో ఆటలు వద్దు అని కోర్టులు చివాట్లు పెట్టే పరిస్థితి జగన్ మోహన్ రెడ్డి తెచ్చుకున్నారని అన్నారు..

మీ సేవ ఆపరేటర్లకు అభినందనలని దున్నపోతు ప్రభుత్వంపై మీ న్యాయ పోరాటం ఫలించిందని తెలిపారు… మీ సేవ ఆపరేటర్ల పోరాటానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని లోకేశ్ తెలిపారు.